Telugu Movie Dialogues and Lyrics...
Sunday, June 1, 2014
Non Stop -2014 English Movie
If there is not a situation don't create one...
Control is an illusion. There is no control over anything around us...
Wednesday, May 7, 2014
Race Gurram...
గురి లేనోడికి గన్నెందుకో ...
మనం చెప్పే విషయాలు కోపంలో వున్న వాళ్లకంటే బాధలో వున్నవారికి చెబితేనే అర్థంచేసుకుంటారు ...
Friday, April 18, 2014
Denikaina Ready...
ఒక మనిషిని అర్థం చేసుకోడానికి జీవిత కాలం పట్టొచ్చు, కానీ అపార్థం చేసుకోడానికి అరనిముషుం చాలు.
Sunday, April 13, 2014
Wolf of Wallstreet
I never ask my clients to judge on my winners but on losers because they are very few...
Yuddam
మిస్ ఐపోఇన క్షణాలను తలుచుకుంటూ కూర్చుంటే ఫ్యూచర్ మిస్ అవుతుంది
Monday, March 31, 2014
Ramayya Vastaavayya....
మమకారంతో అన్నా అహంకారంతో కాదు, అర్తంచేసుకో....
---------------------------------------------------------
గాలి మాటలు వినడం గాల్లో మాటలు నమ్మడం నాకిష్టముండదు ...
Sunday, March 2, 2014
Satya 2
ఎవర్నైనా ఏమైనా అనే ముందు వారి గురుంచి బాగా అర్థం చేసుకొని అనాలి.
అప్పుడే వాల్లంటే భయం వెయ్యదు వాళ్ళ మీద కోపమూ రాదు...
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)