Tuesday, February 4, 2014

Mr.Perfect - Eppatikee...

ఎప్పటికీ తన గుప్పిట విప్పదు
ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు
ఎందుకిలా ఎదురైనది పొడుపుకథా
తప్పుకునేందుకు దారిని ఇవ్వదు
తప్పు అనేందుకు కారనమున్డదు
చిక్కులలో పాడడం తనకేం సరదా ...

బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
అలలు ఆగిన సంద్రములా మది మారితే ఎలా
నిన్నా మొన్నా నా లోపలా కలిగిందా ఏనాడైనా కల్లోలం ఇలా
ఈరోజేవైందనీ ఏదైనా అయ్యిన్దాఅని
నీకైనా కాస్తైనా అనిపించిందా ...

ఎప్పటికీ తన గుప్పిట విప్పదు
ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు
ఎందుకిలా ఎదురైనది పొడుపుకథా
తప్పుకునేందుకు దారిని ఇవ్వదు
తప్పు అనేందుకు కారనమున్డదు
చిక్కులలో పాడడం తనకేం సరదా ...

ఏదోలా చూస్తారే నిన్నూ వింతలా 
నిన్నే నీకు చూపుతారే పోల్చలేనంతగా 
మునపటిలా లేవంటూ కొందరు నిన్దుస్తూ వుంటే 
నిజమో కాదో స్పష్టంగా తేలేదెలా 
సంబరపడి నిను చూపిస్తూ కొందరు అభినందిస్తుంటే నవ్వాలో నిట్టూర్చాలో తెలెదెలా ... 

బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
అలలు ఆగిన సంద్రములా మది మారితే ఎలా

నీ తీరే మారింది నిన్నకీ నేటికీ 
నీ దారే మల్లుతున్దా కొత్త తీరానికీ 
మరుపేదైనా వస్తుంటే నువ్వది గుర్తిన్చకమున్దే ఎవరెవరో చెబుతూవుంటే నమ్మేదెలా 
వెళ్ళే మార్గం ముల్లుంటే ఆ సంగతి గమనించందే తొందరపడి ముందడుగేసీ వెల్లెదెలా ... 

బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
అలలు ఆగిన సంద్రములా మది మారితే ఎలా 

Sunday, February 2, 2014

Monday, December 23, 2013

Monday, November 25, 2013

Thursday, November 21, 2013

Mounagaaney Edagamani Lyrics...

First attempt to put lyrics in telugu in this blog and starting with very very meaningful song from Naa Autograph...

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ వొదగమనీ అర్థమందులోవుంది

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ వొదగమనీ అర్థమందులోవుంది

అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది ...

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ వొదగమనీ అర్థమందులోవుంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది ... 


దూరమేన్తోవుందనీ దిగులు పడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా వున్నాయిగా
భారమెంతోవుందనీ  భాధపడకు నేస్తమా
భాద వెంట నవ్వులపంట వుంటుందిగా
సాగర మధనం మొదలవగానే విషమే వచ్చిందీ
విసుగే చెందక కృషి చేస్తేనే అమ్రుతమిచ్చిందీ
అవరోధాల  దీవుల్లో ఆనంద నిధి వున్నదీ
కష్టాల వారధి దాటిన వారికి ఇది సొంతమౌతుందీ
తెలుసుకుంటె సత్యమిది తలుచుకుంటె సాధ్యమిది ...

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ వొదగమనీ అర్థమందులోవుంది

చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో
మారిపోని కథలేలేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతలు బ్రమ్హే రాస్తాడూ
నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలీ
నీధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా
నీఅడుగుల్లో గుడికట్టి స్వర్గాలే తెరియించగా
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులేత్తలీ
అంతులేని చరితలకి ఆదినువ్వుకావాలి

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ వొదగమనీ అర్థమందులోవుంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది ... 

Monday, November 4, 2013

Ragada...

సీమ నుంచి వచ్చినోల్లంతా నాటు కాదు, సిటీ నుంచి వచ్చినోల్లంతా నీటు కాదు ...

కన్డున్నోన్ని చంపాలంటే కష్టమేం కాదు. గుండె వున్నోన్ని చంపాలంటేనే దిమకుండాలి...

రెస్పెక్ట్ కావాలంటే చచ్చిపో. చచ్చి పొఇనొల్లకే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు...