మాటల్ని అర్థం చేసుకోడానికి భాష కావాలి. కానీ మౌనాన్ని అర్థం చేసుకోడానికి మనసు చాలు.
Tuesday, September 10, 2013
Sunday, September 8, 2013
Mirchi....
ప్రేమిద్దాం ఏమవుతుంది మహా ఐతే తిరిగి ప్రేమిస్తారు అంతే కదా ...
మనుషులే కదా ఖచ్చితంగా మారుతారు. ట్రై చేద్దాం ...
రాళ్ళతో కట్టిన ఇంట్లో రాళ్ళు మాత్ర్రమే వున్తాయనుకున్నా. మనసున్న మనుషులు కూడా వున్తరనుకొలెదు..
Tuesday, September 3, 2013
Wednesday, August 28, 2013
Pilla Zamindaar
సైన్సుదేముంది మాస్టారు ఇంటర్నెట్ లో వెతికితే దొరుకుతుంది. సంస్కారం మీ దగ్గరనే నేర్చుకోవాలి ...
దేవుడు మనుషుల్ని ప్రేమిచడానికి వస్తువుల్ని వాడుకోడానికి శ్రుటించాడు కాని మనమే కన్ఫూజన్ లో మనుషుల్ని వాడుకుంటున్నాం వస్తువుల్ని ప్రేమిస్తున్నాం... అది మారిన రోజు అంతా ఆనందమే
మార్పు కోసం తాను ముందుగా మరేవాడే నాయకుడు...

Monday, July 22, 2013
Shadow Dailogues
నేనవరన్నది మిస్టరీ
నేను చేయ్యపోఏది హిస్టరీ
మీరు చూడపోఏది విక్టరీ
--------------------------------
గాలిని పట్టుకోలేవ్
వేడిని తట్టుకోలేవ్
ఈ షాడో ను ముట్టుకోలేవ్
--------------------------------
నేను చేయ్యపోఏది హిస్టరీ
మీరు చూడపోఏది విక్టరీ
--------------------------------
గాలిని పట్టుకోలేవ్
వేడిని తట్టుకోలేవ్
ఈ షాడో ను ముట్టుకోలేవ్
--------------------------------
Sunday, July 21, 2013
Baadshaw Move Dialogues...
బంతి సూత్రాలు :)
స్వార్ధం బురదలాంటిది దూకితే దురద పుడుతుంది
సాయం బంతి లాంటిది ఆడుకుంటే ఆనందాన్నిస్తుంది
----------------------------------------------
సమస్య బంతి లాంటిది దగ్గరగా పెట్టుకుని చూస్తే పెద్దదిగా కనిపిస్తున్ది... దూరంగా విసిరేస్తే చిన్నదిగా కనిపిస్తుంది

డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ ఐపొతున్ది

భయపడే వాడు బానిస భయపెట్టే వాడు బాద్షా

మన తెగిమ్పే వాడి ముగుంపు కావాలి

మా తాత ఈ పేరు పెట్టింది శవం మీద రాయడానికి కాదు చరిత్ర లో మిగిలిపోడానికి

Saturday, May 18, 2013
Chammak Challo Dialogues...
Generations మారినా expressions సేమ్ వుంటాయి ....
My Story is not your pain...
My Story is not your pain...
Subscribe to:
Posts (Atom)