Telugu Movie Dialogues and Lyrics...
Thursday, April 14, 2016
Gopala Gopala...
వేగం నడిచే ఇంజిన్ లో వుండదు. నడిపే వాడి నరాల్లో వుంటుంది.
Subramanyam for Sale...
అబద్ధానికి తోడు కావాలి
నిజానికి నీడ కూడా అవసరం లేదు
---------------------------------------------------------
పది మంది చేసుకునేది పండుగ కాదు
పది మంది కలిసి చేసుకునేదే పండుగ
Raaju Gaari Gadi...
దయ్యాన్ని చూడ్డానికి ధైర్యం అక్కర్లేదు భయం వుంటే చాలు... :)
‹
›
Home
View web version