Tuesday, February 4, 2014

Mr.Perfect - Eppatikee...

ఎప్పటికీ తన గుప్పిట విప్పదు
ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు
ఎందుకిలా ఎదురైనది పొడుపుకథా
తప్పుకునేందుకు దారిని ఇవ్వదు
తప్పు అనేందుకు కారనమున్డదు
చిక్కులలో పాడడం తనకేం సరదా ...

బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
అలలు ఆగిన సంద్రములా మది మారితే ఎలా
నిన్నా మొన్నా నా లోపలా కలిగిందా ఏనాడైనా కల్లోలం ఇలా
ఈరోజేవైందనీ ఏదైనా అయ్యిన్దాఅని
నీకైనా కాస్తైనా అనిపించిందా ...

ఎప్పటికీ తన గుప్పిట విప్పదు
ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు
ఎందుకిలా ఎదురైనది పొడుపుకథా
తప్పుకునేందుకు దారిని ఇవ్వదు
తప్పు అనేందుకు కారనమున్డదు
చిక్కులలో పాడడం తనకేం సరదా ...

ఏదోలా చూస్తారే నిన్నూ వింతలా 
నిన్నే నీకు చూపుతారే పోల్చలేనంతగా 
మునపటిలా లేవంటూ కొందరు నిన్దుస్తూ వుంటే 
నిజమో కాదో స్పష్టంగా తేలేదెలా 
సంబరపడి నిను చూపిస్తూ కొందరు అభినందిస్తుంటే నవ్వాలో నిట్టూర్చాలో తెలెదెలా ... 

బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
అలలు ఆగిన సంద్రములా మది మారితే ఎలా

నీ తీరే మారింది నిన్నకీ నేటికీ 
నీ దారే మల్లుతున్దా కొత్త తీరానికీ 
మరుపేదైనా వస్తుంటే నువ్వది గుర్తిన్చకమున్దే ఎవరెవరో చెబుతూవుంటే నమ్మేదెలా 
వెళ్ళే మార్గం ముల్లుంటే ఆ సంగతి గమనించందే తొందరపడి ముందడుగేసీ వెల్లెదెలా ... 

బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
అలలు ఆగిన సంద్రములా మది మారితే ఎలా 

Sunday, February 2, 2014