Thursday, December 18, 2014

Back Bench Student...

మనం ఓటమిని అంగీకరించంత వరకూ ఓటమి మన దగ్గరకు కూడా రాదు ...

Sunday, November 23, 2014

1 - Nenokkadine

ప్రేమను నటించిన వాళ్ళు భయాన్ని కూడా నటించగలరు ...

ప్రేమకన్నా భయం చాలా గొప్పది ...

Thursday, October 30, 2014

Kick (Hindi)

मै तुम्हारे साथ बुढा होना चाहताहूॉ, तुम्हारे वजेसे नहीं 

Sunday, October 19, 2014

A Poem on Love that I read when I was 15

OK. This is not something that I wrote and I don't want any credit.
I read this poem back in 1988 in Telugu Weekly Magazine Andhrabhoomi. Somehow I liked it so much at that time.
Took a while to remember the whole poem and finally got it so adding it to my blog.

ప్రేమ అనే పదాన్నెపుడు పెదవులతో పలుకరాదు
మనసు లోన ప్రేముంటే మభ్య పెట్టినాపోదు
ఆవేశం కాదు ప్రేమ
ఆకర్షన కాదు ప్రేమ
ఆలోచన దాని పేరు
ఆరాధన దాని ఊరు
మమతలన్ని ప్రేమ సొంతం
తలపులన్నీ ప్రేమాన్కితం
నిస్స్వార్దానికి చిహ్నం
నిజంగా ప్రేమో వరం ...

Monday, July 14, 2014

Balupu

ఏ ఫియర్ లేనివాడు ఎందులోనైనా ఇంటర్ఫీర్ అవుతాడు

Sunday, June 1, 2014

Non Stop -2014 English Movie

If there is not a situation don't create one...

Control is an illusion. There is no control over anything around us...

Wednesday, May 7, 2014

Race Gurram...

గురి లేనోడికి గన్నెందుకో ...

మనం చెప్పే విషయాలు కోపంలో వున్న వాళ్లకంటే బాధలో వున్నవారికి చెబితేనే అర్థంచేసుకుంటారు ...


Friday, April 18, 2014

Denikaina Ready...

ఒక మనిషిని అర్థం చేసుకోడానికి జీవిత కాలం పట్టొచ్చు, కానీ అపార్థం చేసుకోడానికి అరనిముషుం చాలు.

Sunday, April 13, 2014

Wolf of Wallstreet

I never ask my clients to judge on my winners but on losers because they are very few...

Yuddam

మిస్ ఐపోఇన క్షణాలను తలుచుకుంటూ కూర్చుంటే ఫ్యూచర్ మిస్ అవుతుంది

Monday, March 31, 2014

Ramayya Vastaavayya....

మమకారంతో అన్నా అహంకారంతో కాదు, అర్తంచేసుకో....

---------------------------------------------------------

గాలి మాటలు వినడం గాల్లో మాటలు నమ్మడం నాకిష్టముండదు ...

Sunday, March 2, 2014

Satya 2

ఎవర్నైనా ఏమైనా అనే ముందు వారి గురుంచి బాగా అర్థం చేసుకొని అనాలి.
అప్పుడే వాల్లంటే భయం వెయ్యదు వాళ్ళ మీద కోపమూ రాదు...

Tuesday, February 4, 2014

Mr.Perfect - Eppatikee...

ఎప్పటికీ తన గుప్పిట విప్పదు
ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు
ఎందుకిలా ఎదురైనది పొడుపుకథా
తప్పుకునేందుకు దారిని ఇవ్వదు
తప్పు అనేందుకు కారనమున్డదు
చిక్కులలో పాడడం తనకేం సరదా ...

బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
అలలు ఆగిన సంద్రములా మది మారితే ఎలా
నిన్నా మొన్నా నా లోపలా కలిగిందా ఏనాడైనా కల్లోలం ఇలా
ఈరోజేవైందనీ ఏదైనా అయ్యిన్దాఅని
నీకైనా కాస్తైనా అనిపించిందా ...

ఎప్పటికీ తన గుప్పిట విప్పదు
ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు
ఎందుకిలా ఎదురైనది పొడుపుకథా
తప్పుకునేందుకు దారిని ఇవ్వదు
తప్పు అనేందుకు కారనమున్డదు
చిక్కులలో పాడడం తనకేం సరదా ...

ఏదోలా చూస్తారే నిన్నూ వింతలా 
నిన్నే నీకు చూపుతారే పోల్చలేనంతగా 
మునపటిలా లేవంటూ కొందరు నిన్దుస్తూ వుంటే 
నిజమో కాదో స్పష్టంగా తేలేదెలా 
సంబరపడి నిను చూపిస్తూ కొందరు అభినందిస్తుంటే నవ్వాలో నిట్టూర్చాలో తెలెదెలా ... 

బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
అలలు ఆగిన సంద్రములా మది మారితే ఎలా

నీ తీరే మారింది నిన్నకీ నేటికీ 
నీ దారే మల్లుతున్దా కొత్త తీరానికీ 
మరుపేదైనా వస్తుంటే నువ్వది గుర్తిన్చకమున్దే ఎవరెవరో చెబుతూవుంటే నమ్మేదెలా 
వెళ్ళే మార్గం ముల్లుంటే ఆ సంగతి గమనించందే తొందరపడి ముందడుగేసీ వెల్లెదెలా ... 

బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
అలలు ఆగిన సంద్రములా మది మారితే ఎలా 

Sunday, February 2, 2014