Monday, December 23, 2013

Monday, November 25, 2013

Thursday, November 21, 2013

Mounagaaney Edagamani Lyrics...

First attempt to put lyrics in telugu in this blog and starting with very very meaningful song from Naa Autograph...

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ వొదగమనీ అర్థమందులోవుంది

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ వొదగమనీ అర్థమందులోవుంది

అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది ...

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ వొదగమనీ అర్థమందులోవుంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది ... 

దూరమేన్తోవుందనీ దిగులు పడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా వున్నాయిగా
భారమెంతోవుందనీ  భాధపడకు నేస్తమా
భాద వెంట నవ్వులపంట వుంటుందిగా
సాగర మధనం మొదలవగానే విషమే వచ్చిందీ
విసుగే చెందక కృషి చేస్తేనే అమ్రుతమిచ్చిందీ
అవరోధాల  దీవుల్లో ఆనంద నిధి వున్నదీ
కష్టాల వారధి దాటిన వారికి ఇది సొంతమౌతుందీ
తెలుసుకుంటె సత్యమిది తలుచుకుంటె సాధ్యమిది ...

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ వొదగమనీ అర్థమందులోవుంది

చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో
మారిపోని కథలేలేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతలు బ్రమ్హే రాస్తాడూ
నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలీ
నీధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా
నీఅడుగుల్లో గుడికట్టి స్వర్గాలే తెరియించగా
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులేత్తలీ
అంతులేని చరితలకి ఆదినువ్వుకావాలి

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ వొదగమనీ అర్థమందులోవుంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది ... 

Monday, November 4, 2013

Ragada...

సీమ నుంచి వచ్చినోల్లంతా నాటు కాదు, సిటీ నుంచి వచ్చినోల్లంతా నీటు కాదు ...

కన్డున్నోన్ని చంపాలంటే కష్టమేం కాదు. గుండె వున్నోన్ని చంపాలంటేనే దిమకుండాలి...

రెస్పెక్ట్ కావాలంటే చచ్చిపో. చచ్చి పొఇనొల్లకే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు...

Once upon a time in Mumbai - Dubara...

समजने केलिए दीमक नहीं दिल होना चाइये

Gundejaari Gallantaindey...

కాన్ఫిడెన్స్ అనుకుంటే రిలాక్స్ అవుతా, గోల్ అనుకుంటే ట్రై చేస్తూ వుంటా...

Tuesday, October 29, 2013

Attarintiki Daaredi...

ఎదవలు మారినప్పుడు వివరాలు అవసరం లేదు...

గాలొస్తొన్ది కదా అని మనమే తలుపు తెరుస్తాం. దానితోపాటే దుమ్ము కూడా వస్తుంది ...

రాముడు సముద్రం దగ్గరికి వెళ్ళాక బ్రిడ్జి ఎలా కట్టాలో ప్లాన్ చేశాడు కానీ అడవిలో ఉండగా బ్రిడ్జి ప్లాను గీసుకొని దగ్గరికి పోలెదు ...

ఆల్టర్నేట్  లేనప్పుడు పక్కనోడిని క్రిటిసైజే చెయ్యకూడదు ...

తెగిపోఎప్పుడు దారం  విలువ, విడి పోఎప్పుడు భంధం విలువ తెలుస్తున్ది...

వాడికి మనిషిని చంపే ధైర్యం లేదూ మనిషి కోసం చచ్చే మనస్తత్వం లెదు...

బాగుండడం అంటే బాగా వుండడం కాదు. నలుగురితో వుండడం నవ్వుతూ వుండడం ...

కంటికి కనపడని శత్రువుతో బయటికి కనిపించని యుద్ధం చేస్తున్నా...

ఎక్కడ నేగ్గలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పొడు...

Sunday, October 20, 2013

Mr.Perfect...

కొన్ని గుర్తు తెచ్చుకుంటే ఆనందాన్నిస్తుంది 
కొన్ని గుర్తు తెచ్చుకుంటే భాధనిస్తుంది 
ఏది గుర్తు తెచ్చుకుంటే మంచిదో మనమే నిర్ణ ఇంచుకోవాలి 

Greekuveerudu...

పరాయి వాడి పెళ్ళాం పారేసుకున్న డబ్బు ఎప్పుడూ మనకు దొరకదు 

Saahasam...

నాది కానిది నాకొద్దు
నాది అన్నది అడగొద్దు

Prema Oka Mikam...

కొన్ని గుర్తు చేసుకుంటే గాయం
కొన్ని గుర్తు చేసుకోకుంటే నేరం 

Fast and Furious 6

You don't turn back on your family even if they do.

Tuesday, September 10, 2013

Mr. and Mrs. Shailaja Krishnamoorthy

మాటల్ని అర్థం చేసుకోడానికి భాష కావాలి. కానీ మౌనాన్ని అర్థం చేసుకోడానికి మనసు చాలు.

Sunday, September 8, 2013

Mirchi....

ప్రేమిద్దాం ఏమవుతుంది మహా ఐతే తిరిగి ప్రేమిస్తారు అంతే కదా ...

మనుషులే కదా ఖచ్చితంగా మారుతారు.  ట్రై చేద్దాం  ... 

రాళ్ళతో కట్టిన ఇంట్లో రాళ్ళు మాత్ర్రమే వున్తాయనుకున్నా. మనసున్న మనుషులు కూడా వున్తరనుకొలెదు..

Tuesday, September 3, 2013

Kadali...

నాకు ప్రశాంతంగా ఉండడంకన్నా జాగ్రత్తగా ఉండడం ఇష్టం...

Wednesday, August 28, 2013

Pilla Zamindaar

సైన్సుదేముంది మాస్టారు ఇంటర్నెట్ లో వెతికితే దొరుకుతుంది. సంస్కారం మీ దగ్గరనే నేర్చుకోవాలి ...

దేవుడు మనుషుల్ని ప్రేమిచడానికి వస్తువుల్ని వాడుకోడానికి శ్రుటించాడు కాని మనమే కన్ఫూజన్  లో మనుషుల్ని వాడుకుంటున్నాం వస్తువుల్ని ప్రేమిస్తున్నాం... అది మారిన రోజు అంతా ఆనందమే

మార్పు కోసం తాను ముందుగా మరేవాడే నాయకుడు...

Monday, July 22, 2013

Shadow Dailogues

నేనవరన్నది మిస్టరీ
నేను చేయ్యపోఏది హిస్టరీ
మీరు చూడపోఏది విక్టరీ
--------------------------------

గాలిని పట్టుకోలేవ్
వేడిని తట్టుకోలేవ్
ఈ షాడో ను ముట్టుకోలేవ్
--------------------------------

Sunday, July 21, 2013

Baadshaw Move Dialogues...

బంతి సూత్రాలు :)

స్వార్ధం బురదలాంటిది దూకితే దురద పుడుతుంది
సాయం బంతి లాంటిది ఆడుకుంటే ఆనందాన్నిస్తుంది
----------------------------------------------
సమస్య బంతి లాంటిది దగ్గరగా పెట్టుకుని చూస్తే పెద్దదిగా కనిపిస్తున్ది... దూరంగా విసిరేస్తే చిన్నదిగా కనిపిస్తుంది
----------------------------------------------
డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ ఐపొతున్ది
----------------------------------------------
భయపడే వాడు బానిస భయపెట్టే వాడు బాద్షా
----------------------------------------------
మన తెగిమ్పే వాడి ముగుంపు కావాలి
----------------------------------------------
మా తాత ఈ పేరు పెట్టింది శవం మీద రాయడానికి కాదు చరిత్ర లో మిగిలిపోడానికి
----------------------------------------------

Saturday, May 18, 2013

Chammak Challo Dialogues...

Generations మారినా expressions సేమ్ వుంటాయి ....

My Story is not your pain...

Monday, April 22, 2013

Adhinaayakudu Dialogues...

Expansion is Life 
Contraction is death
అంతా బాగుండాలనుకోవడం లోనే జీవితం వుంది 
అంతా నాకే కావలునుకోవడం లో ఏమీ లేదు మరణం తప్ప... 

Chintakayala Ravi Dialouges...

అవతల వాళ్ళ ఆనందం కోసం అబధమ్ చెప్తే అది మేనేజ్ చెయ్యడం
అవసరం కోసం అబధమ్ చెప్తే అది మోసం 

Thursday, April 18, 2013

Dookudu Dialogues...

కల్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు ... దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు
--------------------------
చెవులతో విన్నదాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు ... కళ్ళతో చూసినదాన్ని కన్ఫర్మేషన్ అంటారు
--------------------------
ఆన్సర్ తెలిసనా క్వశ్చన్ అడిగే వాల్లనేమంటారు వదినా?
సొదిగాల్లన్టారు ...
--------------------------
సాహసమే ఊపిరిగా బ్రతికే వాడికి దమ్ముతో తప్ప దారితో పనిలేదు
--------------------------

Saturday, April 13, 2013

Gangster Squad Movie Dialogues...

Don't shoot where it is son... Shoot where its is going to be...

Yamudiki Mogudu (2012) Movie Dailogues...

కలిసి చేసుకునేకి ఇది కాపురం కాదు తపస్సు... అందుకే సోలో గా చేసుకుంటున్నా

Saturday, April 6, 2013

Naayak Dailouges

నిప్పు అని తెలిసిన తరువాత పట్టుకోకూడదు
ఎదవ అని తెలిసిన తరువాత పెట్టుకోకూడదు
----------------------------------------------------------------------------------
ఏరియాని బట్టి మారడానికి ఇది క్లైమేట్ కాదు... ఇది కరేజ్...
----------------------------------------------------------------------------------
మీడియా అంటే పబ్లిక్ కోసం పని చెయ్యాలి పబ్లిసిటీ కోసం కాదు.
----------------------------------------------------------------------------------

Saturday, March 30, 2013

Mithunam Dialogues

మనిషి గా పుట్టడం తెలికీ మనిషిగా బ్రతకడమే కష్టం... 
----------------------------------------------------------------------------------
పాతదైనంత మాత్రాన ప్రతీది మంచిది కాదు కొత్తదైనంత మాత్రాన ప్రతీది చెడ్డది కాదు... 
----------------------------------------------------------------------------------

Saturday, March 23, 2013

Krishnam Vandey Jagadgurum Dialogues...

కాలాన్ని కూడా మార్చేది కళ...
----------------------------------------------------------------------------------
కళంటే బ్రతుకునిచ్చేదే కాదు బ్రతుకు నేర్పేదికూడా...
----------------------------------------------------------------------------------
ప్రపంచంలో చప్పట్లు ఉంటాయి అవి వినడానికి బాగానే ఉంటాయి కాని అవి తినడానికి పనికిరావ్...
----------------------------------------------------------------------------------
అవసరం  వున్నోడికి అవకాశం వుండదు, అవకాశం వున్నోడికి అవసరం వుండదు ...
----------------------------------------------------------------------------------

Thursday, March 21, 2013

SMS (Siva Manasulo Shruti) Dialogues...

మొగుడు పోయి పెళ్ళాం ఏడుస్తుంటే ముడ్డి కడుగు మమ్మీ అని ఏడిచాడన్ట కొడుకు...  :)

Saturday, February 16, 2013

Prasthanam Dialogues

స్వార్థం అనేది నిజం నిస్వార్థం దాని కవచం
--------------------------------------------------------------------------------------------------------

స్వార్ధమే మనషి అసలు లక్షణం
నిస్వార్ధం దాన్ని కాచీ కవచం

--------------------------------------------------------------------------------------------------------

ఒక్క సారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు
అవసరాల కోసం దార్లు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్ లు లేర్రా నాటకంలో ...

--------------------------------------------------------------------------------------------------------

మనిశిలో లోతుగా కోరుకుపోఇన ధర్మం ఒక్కటే, అహం!
పాకే ప్రతి ప్రాణినీ కదిపే నిజం ఒక్కటే, ఆకలి!
పరితపించే ఆత్మనల్లా శాశించే శక్తొ క్కటే, ఆశ!
ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది ... నీతీ నిజాయితీలు కొలిమిలో కొవ్వోత్తుల్లా కరిగిపోతాయి ...

--------------------------------------------------------------------------------------------------------

రక్తానికి రక్తం, గుండెకు గుండె, వైద్యమైతే
తెగిన భందానికి భంధమే వైద్యం... this one is when Baalayya requests SaiKumar to marry her daugher-in-law...

--------------------------------------------------------------------------------------------------------

Gabbersingh Dialogues

నాకు బిసినెస్స్ లో భయపడే పార్టనర్ కావల భయపడే కస్టమర్ కాదు ...

నాక్కొంచం తిక్కుంది కానీ దానికో లెక్కుంది

పాపులారిటీ దేముంది వాతావరణం వీడెక్కు తే కరిగిపోతుంది
నేను ఆకాశం లాంట్తోన్ని వురుమొచ్చినా, మెరుపోచ్చినా, పిడుగొచ్చినా నేను ఎప్పుడూ ఒకేలా వుంటా ....

నాకు నే పోటీ నాకు నాతో నే పోటీ ...

పేరంటం అన్నాక లేడీసు పేకాట అన్నాకా పోలీసులు రాకుండా వుంటారా...

ఎవరైనా కుక్కల్ని పెంచేది ఎదుటి వాడి మీద అరవడానికి... యజమాని మీద కాదు.

రాజకీయాల్లో పైకి రావల్సినోడు పది మందిని కలుపుకుంటూ పోవాలి కేలుక్కుంటూ కాదు.

నేను టైం ను నమ్మను నా టైమింగ్ ను నమ్ముతాను...

Manmadhudu Dialogues

అక్కి: ముందు ఆవిడ మిమ్మల్ని ప్రేమించింద మీరావిడని ప్రేమించారా ?
బ్రాహ్మి: ముందు ఆవిడ నన్ను ప్రేమించింది. తరువాత నేను ఆవిడని ప్రేమించాల్సివచ్చింది

--------------------------------------------------------------------------------------------------------

Julai Dialogues

సాఫ్ట్వేర్ లో ఖాళీ లేదు
హార్డువేర్ లో గ్రోత్ లేదు
రియల్ ఎస్టేట్ లో రౌడీ లేక్కువ
construction లో సలరీలు తక్కువ
కంగారు పడి కమిట్ అయితే ....
--------------------------------------------------------------------------------------------------------
ఆశ కాన్సర్ ఉన్నవాడిని కూడా బ్రతికిస్తుంది
భయం అల్సర్ ఉన్నవాడిని కూడా చంపుతుంది
--------------------------------------------------------------------------------------------------------
ధైర్యం వుండడం మంచిదే కానీ జాగ్రత్త గా వుండడం తప్పుకాదుకద...
--------------------------------------------------------------------------------------------------------
ఇష్టంగా కోరుకునేది అదృష్టం 
బలంగా కోరుకునేది భవిష్యతు 
--------------------------------------------------------------------------------------------------------
లాజిక్కులు ఎవ్వరూ నమ్మరు అందరికీ మజిక్కులే కావలి. అందుకీ మన దేశం లో స్సిన్తిస్ట్ ల కన్నా బాబా ల మీదే నమ్మకం ఎక్కువ. 
--------------------------------------------------------------------------------------------------------
మనకు వచ్చిన పని ఫ్రీ గా చెయొద్దు . మనకి రాణి పని ట్రై చెయొద్దు
--------------------------------------------------------------------------------------------------------
మరీ voilent గా వున్నాడు . పువ్వుల్ని అమ్మాఇలని చూపించండ్రా ...
--------------------------------------------------------------------------------------------------------
థాట్ అన్నా రిచ్ గా ఉండనివ్వండి ఫ్రీ నే కదా 
--------------------------------------------------------------------------------------------------------
లైఫ్ లో ఏం చెయ్యాలని పక్కనోడిని ఎప్పుడూ అడక్కు... నీకంటూ ఒక క్లారిటీ వుండాలి.... 
--------------------------------------------------------------------------------------------------------
కత్తి కి ఫీలింగ్స్ ఉండవ్ బాబాయ్ ... పదునే .... 
--------------------------------------------------------------------------------------------------------
భయపడ్డం లోనే పడటం వున్ది... 

Devaraya Dialogues

ఇలా వరసపెట్టి తప్పలు చేస్తూ పోతే వక్కలు తింటూ లెక్క పెట్టాడానికి నేను శ్రీ కృష్ణుడి ని కాను 

Athadu

పదవిలేని పొలిటీశ్యన్ అంటీ మొగుడు లేని పెళ్ళాం లా చూస్తారు జనాలు...
------------------------
నాకు నిజం చెప్పడం కన్నా సహాయం చెయ్యడం ముఖ్యం...
------------------------
నువ్వు అడిగావని చెప్పలేదు, నిన్ను నమ్మాను కాబట్టి చెప్పాను...
------------------------
చూసారా అడిగినదానికి సమాధానం చెబితే తెలివి తేతలంటారు చెప్పకపోతే నేమో పోగరంటారు...
------------------------
నిజం చెప్పక పోవడం అబధమ్
అభద్దాని నిజం చెయ్యాలనుకోవడం మోసం
------------------------
రోజూ మనం వెన్నెలను చూస్తుంటాం
ఎప్పుడో ఒక్కసారే బాగున్నదనిపిస్తుంది, కాని రోజూ అది అలానే వుంటుంది
తేడా అక్కడ లేదు ఇక్కడ (మనసు)...
------------------------
మనల్ని చంపాలనుకున్న వాని చంపడం యుద్ధం
మనల్ని కావలునుకునేవాన్ని చంపడం నేరం
మనల్ని మోసం చేయ్యలనుకేనేవాన్ని చంపడం న్యాయం
నువ్వు మోసం చేసావ్...
నేను న్యాయం చేస్తా...
------------------------